Random Video

IPL 2020 RR Vs DC : Delhi Capitals Batting Highlights | Oneindia Telugu

2020-10-09 2,862 Dailymotion

Ipl 2020 : RR Vs DC rajasthan royals vs Delhi Capitals : DC sets a target of 185 to RR in Sharjah.
#Dcvsrr
#Rrvsdc
#Rajasthanroyals
#DelhiCapitals
#Ipl2020
#Shimronhetmyer
#Pant
#Iyer
#Ashwin
#Stoinis

ఐపీఎల్ 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుంది. ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతూ ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. శుక్రవారం జరిగిన ఐపీఎల్ లీగ్‌ మ్యాచ్‌లో ఢిల్లీ 46 పరుగుల భారీ తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది.